Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prema He Died On The Set The Heroine Revealed Shocking Things

Prema : అతను సెట్‌లోనే చనిపోయాడు..

Published Date :April 13, 2025 , 12:22 pm
By Mounika
Prema : అతను సెట్‌లోనే చనిపోయాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్న కూడా ఇప్పటికి విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో ‘దేవి’ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రేమ హీరోయిన్‌గా నటించగా సిజ్జు హీరోగా నటించాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. అయితే తాజాగా నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

Also Read: Rashmika : దెయ్యం సినిమాలో నేషనల్ క్రష్..

‘అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే చాలా పెద్ద రిస్క్. అయినప్పటికి కోడి రామకృష్ణ ఈ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ అంత పెద్ద విజయం సాధించడానికి కారణం కోడి రామకృష్ణ. చెప్పాలంటే ఒకొక్క సీన్‌కు 50 టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు మూవీలో ప్రతి ఒకటి పర్‌ఫెక్ట్‌గా రావాలి. అందుకే నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించేవారు. గెటప్ వేసిన తర్వాత దేవత ఎలా మాట్లాడుతుందో.. ఆమె హావ భావాలు ఎలా ఉంటాయో చెప్తూ దగ్గరుండి చేయించారు. ఆ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. ఇక ఈ సినిమా క్లైమాక్స్ మంచులో షూటింగ్ చేశాం. చాలా ఇబ్బందిపడ్డాను.. సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఆ రేంజ్‌లో హిట్ అవుతుందని ఊహించలేదు. కానీ మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ.. షూటింగ్‌లో పాము ఒక వ్యక్తిని నిజంగానే కాటువేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లిన అతన్ని బ్రతికించు కోలేకపోయాం’ అని తెలిపింది ప్రేమ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • devi
  • Kodi Ramakrishna
  • prema
  • Shiju

తాజావార్తలు

  • Chicken Shops Shut Down: నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. నేటి నుంచి చికెన్‌ సెంటర్లు బంద్..

  • Astrology: ఏప్రిల్‌ 1, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభ శకునం..

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions