కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లు గడుస్తున్న కూడా ఇప్పటికి విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో ‘దేవి’ మూవీ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని మీరు కూడా చూసే ఉంటారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రేమ హీరోయిన్‌గా నటించగా సిజ్జు హీరోగా నటించాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఫస్ట్ మూవీ కూడా ఇదే. అయితే తాజాగా నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో భాగంగా…