Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్… ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సెట్లో చాలా పక్కాగా, రాజీ పడకుండా పనిచేస్తారని ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తెలిపారు. తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమా సెట్ లో తన సోదరుడు సందీప్ రెడ్డి వంగా ఎలా ఉంటాడు అనే విషయం మీద ఈ మేరకు కామెంట్లు చేశారు.
ప్రతి డిపార్ట్‌మెంట్‌పై సందీప్‌కు పూర్తి పట్టు ఉండటంతో పాటు ఎడిటింగ్, ఫ్రేమింగ్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని సహించరని అన్నారు. చిన్నపాటి వేస్టేజ్ జరిగినా సందీప్ వెంటనే గమనిస్తారని, సెట్లో అంతా అనుకున్నట్లుగా రావడానికి అవసరమైన సందర్భాల్లో టీమ్‌కు గట్టిగానే క్లాస్ (కోటింగ్) పీకుతారని ప్రణయ్ గుర్తుచేసుకున్నారు. తాను ఏం తీయాలనుకుంటున్నాడో సందీప్ కి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రొడక్షన్ వేస్టేజ్ కాకుండా ఆయన చూసుకుంటారని చెప్పుకొచ్చాడు ప్రణయ్. అంతేకాక ఇప్పటివరకు స్పిరిట్ సినిమాకి సంబంధించి 50 రోజుల షెడ్యూల్ జరిగితే ఒక్కరోజు కూడా తాము అనుకున్న బడ్జెట్ దాటి వేస్టేజ్ జరగలేదని చెప్పుకొచ్చాడు.
Also Read
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
- Trivikram Srinivas: 'ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం' వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
తాజావార్తలు
-
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?