Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కొల్లగోడుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ యానిమల్’ సినిమాను సుమారు రూ. 83 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల మార్కును తాకి సంచలనం సృష్టించిందని ప్రణయ్ చెప్పారు.
ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌తో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రం మరింత భారీ స్కేల్లో ఉండబోతోందని, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని వేల కోట్ల స్థాయి కలెక్షన్లు రాబడుతుందనే ప్రశ్నపై స్పందిస్తూ… అది అంతిమంగా ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అలానే’అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ వద్ద దాదాపు ₹50 కోట్లు వసూలు చేసినప్పటికీ, విడుదలకు ముందు సినిమాపై నమ్మకం లేక డిస్ట్రిబ్యూటర్లతో కుదుర్చుకున్న డీల్స్ కారణంగా నిర్మాతగా తమకు దక్కిన మొత్తం చాలా తక్కువని ప్రణయ్ తెలిపారు. తాము పెట్టిన పెట్టుబడి మాత్రమే వెనక్కి వచ్చిందని, సాధారణంగా వచ్చే మార్జిన్ కంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లే ఈ సినిమా ద్వారా భారీగా లాభపడ్డారని చెప్పారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!