Prabahs Hanu: ఒక బెటాలియన్ మీదడిపోతే ఇలానే ఉంటది సార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలం నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్న ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా నుంచి ఎట్టకేలకు అప్‌డేట్ వచ్చేసింది. ఒకపక్క దీపావళితో పాటు మరోపక్క ప్రభాస్ పుట్టినరోజు కూడా దగ్గరపడిన నేపథ్యంలో, ఎట్టకేలకు సినిమా యూనిట్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో ఒక అప్‌డేట్ ఇస్తున్నామని చెబుతూ, ఇది ‘యుద్ధ నేపధ్యంలో’ సాగే సినిమా అనే హింట్ ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read :Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ పవర్ ఫుల్ సినిమా.. శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్‌డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఈ పోస్టర్‌లో ప్రభాస్ ముఖం కనిపించడం లేదు కానీ, ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారు. ముందుగా ఎన్నో తుపాకులు ఎక్కుపెట్టి కనిపిస్తున్నాయి. ‘ఏ ఒంటరిగా ఉన్న బెటాలియన్’ అంటూ ప్రభాస్‌ను సంబోధిస్తున్నారు. అంటే, ఒక బెటాలియన్ మొత్తానికి ఎదురు వెళ్లి యోధుడిగా ఇక్కడ ప్రభాస్‌ను చిత్రీకరిస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాని హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తుండగా, సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్ వి ఇస్మాయిల్ నటిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాకి ‘ఫౌజి’ అనే టైటిల్ ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు గనుక ఈ పోస్టర్ చూస్తుంటే, నిజంగానే అదే టైటిల్ ఏమో అని అనుమానాలు మొదలయ్యాయి
- Tags
తాజావార్తలు
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?