Pawan Kalyan: గాడ్‌ఫాదర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర కథానాయకుడు చిరంజీవి 63వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరు వినూత్నంగా చిరు పుట్టినరోజు వేడుకలకు ప్లాన్ చేశాసి మోగా అభిమానులు సందడి చేస్తున్నారు. మా అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చిరంజీవి కుటుంసభ్యులు ట్వీటర్ లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటున్న నేపథ్యంలో.. అన్నయ్యకు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నేను ప్రేమించే, గౌరవించే , ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా దయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. @KChiruTweets. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తిని కోరుకుంటున్నాను అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
My Wholehearted Birthday wishes to my Beloved Brother whom I love ,respect & adore.. @KChiruTweets
Wishing you Good Health,Success & Glory on this special day.— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2022
స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలవడంతో పాటు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రోజా తన ట్విటర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
“స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలవడంతో పాటు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన చిరంజీవిగారికి జన్మదిన శుభాకాంక్షలు” @KChiruTweets #Megastar #birthday #MegastarChiranjeeviBday pic.twitter.com/qmynZW1BMS
— Roja Selvamani (@RojaSelvamaniRK) August 21, 2022
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్‌ఫాదర్ టీజర్, ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం విడుదల అయిన విషయం తెలిసిందే. 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్. చివర్లో సల్మాన్ ఖాన్, చిరంజీవి ఒక గోడను బద్దలుకొట్టుకుంటూ కారులో వచ్చే సీక్వెన్స్‌తో ముగుస్తుంది. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందకు ‘గాడ్‌ఫాదర్’ను తీసుకురానున్నట్టు వెల్లడించారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
BIhar: సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి.. 13 మంది అరెస్ట్
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!