Pooja Hegde : పాత పరిచయాలతో, మళ్లీ టై అప్ అవుతున్న పూజా హెగ్డే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో పూజా హెగ్డే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘రెట్రో’ సినిమాతో అమ్మడు డి గ్లామరస్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. అనుకునంత కమ్‌బ్యాక్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటిస్తున్న ‘జననాయకన్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇకపోతే ‘కాంచన 4’ మూవీ లోనూ పూజా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా ముగియనుండగా.. ప్రస్తుతం ఆమె దగ్గర కొత్త సినిమాలేమీ లేవన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఇక రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో కేవలం ప్రత్యేక పాత్రలో మాత్రమే కనిపించనుంది. దీంతో టాలీవుడ్‌పై మళ్లీ దృష్టి పెట్టిందట ఈ బుట్టబోమ్మ.
Also Read : Retro : సూర్య ‘రెట్రో’ వెబ్ సిరీస్‌గా రానుందా..?
Also Read
తాజాగా సమాచారం ప్రకారం పూజా హెగ్డే తాను ఓ టైమ్‌లో కలిసిన మేనేజర్లు, డైరెక్టర్లు, నిర్మాతలతో మళ్లీ టచ్‌లోకి వెళ్లిందని టాక్. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, కొత్త ప్రాజెక్టులు ఏవైనా ఉన్నాయా అనే దిశగా అడిగి తెలుసుకుంటోందట. గతంలో ఆమెకు అవకాశాలు కల్పించిన వ్యక్తులతో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోందట. ఇక తెలుగులో పూజా చివరిసారిగా ‘ఆచార్య’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రాల పై ఫోకస్ పెంచింది. అదృష్టవశాత్తూ అక్కడ కొన్ని ప్రాజెక్టులు సెట్ అయ్యాయి. మరిక పాత పరిచయాలతో పూజా ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
తాజావార్తలు
-
Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్‌లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!