Peddi : ‘పెద్ది’ మూవీపై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read: Aamir Khen : బాలీవుడ్ నుండి మరో భారీ ప్రజెక్ట్.. అదిరి పోయే అప్ డేట్ ఇచ్చిన ఆమిర్ ఖాన్
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ఇక శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా. ఈ గ్లింప్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. మాస్ అవతార్ లో చరణ్ కనిపించగా ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ఇక గ్లింప్స్ చివరలో రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుచ్చి బాబు ఈ మూవీకి సంబంధించిన విషయాలు పంచుకున్నాడు.
‘ ‘పెద్ద’ మూవీ గ్లింప్స్ రిలీజ్ రోజు నేను చరణ్ ఇంట్లోనే ఉన్నా. చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయనకు నచ్చుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ చూశాక చిరంజీవి గారు చాలా ఎగ్జైట్ అయ్యారు చరణ్ లుక్ ఆయనకు విపరీతంగా నచ్చింది. కరోనా టైమ్ లో ‘పెద్ది’ ఆలోచన వచ్చింది నాకు. స్క్రిప్ట్ పూర్తి చేశాక సుకుమార్ గారికి వినిపిస్తే బాగుంది అని అన్నారు. రామ్ చరణ్‌కి కథ వినిపించు.. కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్ చరణ్‌కి బాగా నచ్చుతాయి అని అన్నారు. అలా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది’ అని బుచ్చిబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!