OG: పవన్ ‘ఓజీ’కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా సెలవుల సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమవుతోంది. ఈ సుదీర్ఘ సెలవుల కాలంలో పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రం సోలో రిలీజ్‌గా రానుంది. గతంలో బాలకృష్ణ ‘అఖండ 2’ కూడా ఈ పండుగ బరిలో ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ‘అఖండ 2’ విడుదల డిసెంబర్ 5కు వాయిదా పడినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ‘OG’కి బాక్సాఫీస్ వద్ద అడ్వాంటేజ్ లభించనుంది.
Also Read : Mahesh Babu vs Allu Arjun: ఇది హాలీవుడ్ వార్?.. మహేష్ బాబు vs అల్లు అర్జున్ మధ్య ఫైట్!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా చూపించనున్న ‘OG’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగిందని, ఇది పలు పాన్-ఇండియన్ చిత్రాలను మించిపోయిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘OG’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఉందని సమాచారం. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ‘OG’ సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు