Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. చివరకు ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేశారు. వచ్చే నెల 4వ తేదీన విడుదల చేద్దామనుకున్నారు, కానీ అప్పటికి కూడా ఫైనల్ అవుట్‌పుట్ రావడం కష్టమని భావిస్తున్నారు. చివరకు, జులై 25 వ తేదీన సినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ALso Read:Vangalapudi Anitha: అమరావతి ప్రజలకు జగన్, భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే..!
Also Read
అయితే, ఈ సినిమాకు సుమారు 120 కోట్ల రూపాయలు రాబట్టాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు ఏ.ఎం. రత్నం. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా సాఫీగా విడుదల కావాలంటే సుమారు 120 కోట్ల రూపాయల క్లియరెన్స్ అవసరం.
ALso Read:Tollywood: ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ చెప్పిన 13 కోట్ల హీరో ఎవరు?
ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు పూర్తయ్యాయి. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసి 120 కోట్ల రాబడితేనే నిర్మాత బయటపడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్‌ను వెనక్కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సినిమా విడుదల తర్వాత మిగతా విషయాలు చర్చిద్దామని చెప్పారు. వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్‌లో ఉండడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!