హీరో నరేష్ ఎనర్జీ గురించి నటి పవిత్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈరోజు నరేష్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన ఒక స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో ముచ్చటించారు. నరేష్ మాట్లాడిన తర్వాత స్టేజి మీద మాట్లాడిన పవిత్ర లోకేష్ నరేష్ కి ఉన్న ఎనర్జీ ఒక పదిమందికి ఉండాల్సిన ఎనర్జీ ఆయన ఒక్కడికే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఆయన ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. నైట్…