OTT : ఈ వారం రిలీజ్ కానున్న ఓటీటీ సినిమాలు ఇవే
- రిలీజ్ కు రెడీ అవుతున్న సూపర్ హిట్ సినిమాలు, కిస్కింద కాండం స్ట్రీమింగ్ ఈ వారమే
- స్ట్రీమింగ్ కు వచ్చిన నయనతార వివాహ వేడుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంట్రీలు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం పదండి..
అమెజాన్‌ప్రైమ్ :
Also Read
క్యాంపస్ బీట్స్2 (హిందీ సిరీస్) – నవంబరు 20
డిస్నీ+హాట్‌స్టార్ :
ఇంటీరియర్ చైనా టౌన్ (వెబ్‌సిరీస్) – నవంబరు 19
కిష్కిందకాండమ్ (మలయాళం/తెలుగు) – నవంబరు 19
ఏలియన్ రొమ్యులస్ (హాలీవుడ్) – నవంబరు 21
అవుట్ ఆఫ్ మై మైండ్ (హాలీవుడ్) – నవంబరు 22
జియో సినిమా :
బ్యాక్ టు బ్లాక్ (హాలీవుడ్) – నవంబరు 17
డ్యూన్: ప్రొఫెసి (వెబ్‌సిరీస్) – నవంబరు 18
హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ (హాలీవుడ్) – నవంబరు 23
నెట్‌ఫ్లిక్స్ :
నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ (డాక్యుమెంటరీ ఫిల్మ్) – నవంబరు 18
వాండరూస్ 2 (యానిమేషన్ సిరీస్) – నవంబరు 18
జాంబీ వర్స్ (కొరియన్ సిరీస్) – నవంబరు 19
ఎ మ్యాన్ ఆన్ ది ఇన్ సైడ్ (వెబ్‌సిరీస్) – నవంబరు 21
జాయ్ (హాలీవుడ్ ) – నవంబరు 22
పోకెమాన్ హారిజాన్స్ ది సిరీస్ 4 (యానిమేషన్) – నవంబరు 22
స్పెల్‌బౌండ్ (యానిమేషన్) – నవంబరు 22
ది పియానో లెసన్ (హాలీవుడ్) – నవంబరు 22
యే కాలీ కాలీ ఆంఖే (హిందీ సిరీస్) – నవంబరు 22
ఈటీవీ విన్ :
ఐహేట్ లవ్ (తెలుగు) – నవంబరు 21
రేపటి వెలుగు (తెలుగు) – నవంబరు 21OTT : ఈ వారం రిలీజ్ కానున్న ఓటీటీ సినిమాలు ఇవే
ఆపిల్ టీవీ ప్లస్ :
బ్లిట్జ్ (హాలీవుడ్) – నవంబరు 22
మనోరమా మ్యాక్స్:
తెక్కువడక్కు (మలయాళం) – నవంబరు 19
లయన్స్ గేట్ ప్లే :
గ్రీడ్ పీపుల్ (హాలీవుడ్) – నవంబరు 22
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!