OG : గంభీరంగా గురిపెట్టి కొట్టాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిజానికి, ఓపెనింగ్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా, ఆ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ కనిపించినా సరే, ఆ కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలా చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. కొన్నిచోట్ల ఇంకా కొంత మొత్తం రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే, ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద వచ్చిన అన్ని ట్రోల్స్, ఆ సినిమా కలెక్షన్స్ మీద వచ్చిన నెగటివ్ ట్రోల్స్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే వచ్చి ఉండవు. కానీ, ఆ సినిమా వచ్చిన కొద్ది రోజులకే ‘ఓజీ’ సినిమా కూడా వచ్చింది.
Also Read : Deepika Padukone : కండీషన్ల గురించి చెప్పని దీపిక.. ఏంటమ్మా ఈ కవరింగులు
Also Read
- Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
- Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో 'నాగబంధం'.. ట్రైలర్ చూశారా!
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
ప్రేక్షకులు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఈసారి గురి చూసి కొట్టినట్లుగా షూర్ షాట్ హిట్ అయింది. అంతేకాదు, కలెక్షన్స్ కూడా ఏ మాత్రం వెనకడుగు వేసేది లేదన్నట్లుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోయాయి. ఒక్క దెబ్బతో పవన్ కళ్యాణ్ మీద జరిగిన ట్రోలింగ్స్ అన్నింటికీ, ఆ సినిమా కలెక్షన్స్ సమాధానం చెప్పినట్లు అయింది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ ‘ఓజీ’ సినిమా రిజల్ట్ విషయంలో పవన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అందుకే సుజిత్‌కు ప్రీక్వెల్ అంటే ప్రీక్వెల్, సీక్వెల్ అంటే సీక్వెల్ చేయడానికి రెడీ అంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేయడం గమనార్హం
తాజావార్తలు
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాలలో అనుకూలం!
-
Gautham Gambhir: ఆ విజయాలతో గంభీర్ కి ఏం సంబంధం లేదు.. నిప్పు రాజేసిన శ్రీశాంత్ కామెంట్స్
-
Astrology: కోపం త్వరగా వచ్చినా.. అంతే వేగంగా మర్చిపోయే 4 రాశులు ఇవేనా? మనసులో పగ పెట్టుకోరట!
-
Vivek Agarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై పెరిగిన భారత ప్రతిష్ఠ
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!