They Call Him OG: ఓజీ డిస్ట్రిబ్యూషన్ ఒక టార్చర్.. యూరప్ డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా, అనేక వాయిదాల అనంతరం, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఓవర్సీస్‌లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు కొన్ని చోట్ల ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే, ఇప్పటికీ ఓజీ కంటెంట్ తమకు చేరలేదని కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, యూరప్ డిస్ట్రిబ్యూటర్ ఫోర్ సీజన్స్ క్రియేషన్స్ ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
Also Read : Rithu Chowdary : నా భర్తతో రీతూ అక్రమ సంబంధం.. సె* వీడియోస్.. హీరో భార్య సంచలనం?
Also Read
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
- Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
చాలా కాలం నుంచి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లుగా తాము కేర్‌లెస్ కంటెంట్ డెలివరీ డిలేస్ వల్ల బాధపడుతున్నామని ప్రకటించారు. నిజానికి, ఈ రైట్స్ దక్కించుకోవడానికి ముందుగానే భారీగా డబ్బులు చెల్లించి ఫైనాన్షియల్ రిస్క్ తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దానికి మూల్యం చెల్లించుకోవడానికి అన్నట్టు, ప్రతి సినిమా కంటెంట్ లేట్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదని కంప్లైంట్ చేస్తూనే, సూపర్ హైప్ తెచ్చుకున్న ఓజీ లాంటి సినిమా కంటెంట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. చివరి నిమిషం వరకు కంటెంట్ రాకపోవడంతో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కనీసం నిర్మాతలకు దీని వల్ల కలుగుతున్న నష్టం ఏంటో అర్థం అవుతుందా అంటూ ప్రశ్నించారు.
Also Read : Kantara Chapter 1 Trailer: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
ఒక పక్క థియేటర్ యాజమాన్యాల నుంచి, మరో పక్క ఫ్యాన్స్ నుంచి ఎంత ఇబ్బంది ఎదురవుతుందో, మీకు ఏమైనా అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ మీరు ఇలాగే సినిమా కంటెంట్ ఆలస్యంగా ఇవ్వాలని అనుకుంటే, మాకు సినిమాలు ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు కూడా మేము నష్టాలు భరించుకుంటూ సినిమాలు రిలీజ్ చేస్తాం. మేము భారీగా డబ్బు ఖర్చు పెట్టి ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకుంటున్నాం, కానీ ఏ ఒక్క నిర్మాత దీనికి బాధ్యత తీసుకోవడం లేదు. ఇది డిస్ట్రిబ్యూషన్ కాదు, టార్చర్. ఇకమీదటైనా సినిమా నిర్మాణ సంస్థలు, నిర్మాతలు బాధ్యత తీసుకోకపోతే, ఒకప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు అని చెప్పుకోవాల్సి వస్తుంది అంటూ పేర్కొన్నారు. మరో పక్క, కొన్ని ప్రాంతాలలో ప్రీమియర్స్ క్యాన్సిల్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
With too much of frustration(Pressnote)#TheyCallHimOG pic.twitter.com/HvApV17N27
— 4Seasons Creations AS (@4SeasonCreation) September 23, 2025
తాజావార్తలు
-
Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు త్వరగా పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో నెలల తరబడి తాజాగా..!
-
Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
-
AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
-
Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్‌పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!