Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Odela 2 Odela 2 Locked By Ott Partner

‘Odela 2’ : ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల 2’

Published Date :April 9, 2025 , 7:42 am
By Mounika
‘Odela 2’ : ఓటీటీ పార్ట్‌నర్ లాక్ చేసుకున్న ‘ఓదెల 2’
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న హర్రర్ అండ్ డివోషనల్ మూవీ ‘ఓదెల 2’. గతంలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇక ఈ సినిమాకు అశోక్ తేజ డైరెక్ట్ చేస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. ఏప్రిల్ 17 విడుదల కాబోతున్న ఈ మూవీలో స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్‌లో నటిస్తోండగా, హెబ్బపటెల్, వశిష్ట సింహా, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.మధు, సంపత్ నంది సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైనా ప్రతి ఒక్క అప్‌డెట్ ఎంతో ఆకట్టుకోగా రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలు పెంచేసింది. కట్ చేస్తే ట్రైలర్‌లో స్టోరీని దాచే ప్రయత్నం చేయలేదు.. ఓదెల గ్రామంలో గతంలో చనిపోయాడు అనుకున్న తిరుపతి (వశిష్ట సింహ) ప్రేతాత్మగా మారి అక్కడి జనాన్ని ఆవహిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడకు అడుగు పెడుతుంది శివుడిని ఆరాధించే శివశక్తి తమన్నా. అలా దేవుడికి.. దెయ్యానికి మధ్య వార్ జరుగనున్నట్లు గా చూపించారు. విజువల్స్ పరంగా సస్పెన్స్, థ్రిల్, హారర్ మూడు మిక్స్ చేయడంలో అశోక్ తేజ పనితనం కనిపిస్తుంది. అలాగే విరూపాక్ష, మంగళవారం లాంటి హిట్లకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ మరోసారి తన పనితనం చూపించాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్‌నర్ లాక్ అయ్యింది. ‘ఓదెల2’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.18 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ గురించి చర్చలు సాగుతున్నాయట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hebba Patel
  • Odela 2
  • Tamannaah
  • Vashishtha Simha

తాజావార్తలు

  • Trump: మా డిమాండ్లు అంగీకరించకపోతే మోజ్తాబాను చంపేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

  • AP Ministers Ratings: మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

  • Pawan Kalyan : ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెన్సార్ టాక్.. హిట్టా.. ఫట్టా?

  • IPL 2026: ఐపీఎల్‌కు ముందు ఫ్యాన్స్‌కు షాక్.. ఆర్సీబీ vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో బిగ్ ట్విస్ట్!

  • Mega Star : విశ్వంభర డబుల్ షాక్.. 400 కోట్లా?

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions