Nikhil : సినిమా రిలీజ్ ఇప్పుడే.. మరి ప్రచారం ఎప్పుడో..?
- నిఖిల్ హీరోగా వసున్న అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
- వారం రోజుల్లో రిలీజ్ కానున్నఅప్పుడో ఇప్పుడో ఎప్పుడో
- ప్రమోషన్స్ సరిగా లేవని ఫ్యాన్స్ గుర్రు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read :Allu Arjun : బన్నీ – శ్రీలీల స్పెషల్ సాంగ్ క్రేజి అప్డేట్..
Also Read
దసరా కానుకగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై కాసింత ఆసక్తి కలిగేలా చేసింది. కాగా ఈ సినిమా నవంబర్ 8న విడుదల కానుంది. కానీ చిత్ర నిర్మాణ సంస్థపై నిఖిల్ ఫాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. సదరు సంస్థ తమ అభిమాన హీరో సినిమాను అసలు పట్టించుకోవట్లేదు అని, కనీసం పబ్లిసిటీ చేయట్లేదని వారు తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మరో వారం రోజుల్లో రానున్న సినిమా గురించి కనీసం ఎవరికి తెలియదని ఫాన్స్ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రమోషన్స్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఇక కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. మరోక దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తోంది.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!