Nikhil : సినిమా కన్నా స్నాక్స్ ఖరీదు ఎక్కువ.. మల్టీప్లెక్స్ దందా పై నిఖిల్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు యంగ్ హీరో నిఖిల్ మల్టీప్లెక్స్‌లలో క్యాంటీన్ల దోపిడీపై గట్టిగా స్పందించాడు. తాజాగా ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన నిఖిల్, తనకు సినిమా టికెట్ కన్నా ఎక్కువ ఖర్చు పాప్‌కార్న్, వాటర్ బాటిల్, స్నాక్స్‌కి అయ్యిందని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.295 ఉంటే, పాప్‌కార్న్ ప్రారంభ ధర రూ.300 నుంచి రూ.900 వరకు ఉండటం, వాటర్ బాటిల్ రూ.100కి అమ్ముతున్నారు. దీనివల్ల మధ్య తరగతి కుటుంబాలు థియేటర్‌కి దూరమవుతున్నాయి. పిల్లల కోసం తినుబండారాలు తప్పనిసరిగా కొనాల్సి వస్తోంది. ఫలితంగా తల్లిదండ్రులు ఖర్చుపై భయపడి సినిమాకు వెళ్లడం తగ్గిస్తున్నారు. వంద శాతం ప్రేక్షకులు థియెటర్‌కు రాకపోడానికి ఇది ముఖ్య కారణం అని చెప్పోచ్చు.. అయితే
Also Read : Kingdom : ‘కింగ్డమ్’ ట్రైలర్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది – జూలై 25న భారీ ట్రీట్!
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
నిఖిల్ ట్వీట్‌తో ఈ సమస్యపై మళ్లీ చర్చ మొదలైంది. ఇండస్ట్రీ పెద్దలు టికెట్ ధరలపై మాత్రమే కాదు, క్యాంటీన్ రేట్లపై నా దృష్టి పెట్టాలని నెటిజన్లు కోరుతున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు, మిడిల్ రేంజ్ మూవీస్‌కు ఇది పెద్ద ఇబ్బందిగా మారుతోంది. కార్పొరేట్ ముసుగులో స్నాక్స్ రేట్ల దందా సాగితే, థియేటర్లకు జనాల రాకా తగ్గిపోతుందని, మల్టీప్లెక్స్ లాభాలు తక్కువవుతాయని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, నిఖిల్ ఇచ్చిన ఈ కౌంటర్ సినిమా పై మాత్రమే కాకుండా, ఆడియన్స్ ఖర్చులపై నా చర్చ అవసరమని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!