తెలుగు యంగ్ హీరో నిఖిల్ మల్టీప్లెక్స్‌లలో క్యాంటీన్ల దోపిడీపై గట్టిగా స్పందించాడు. తాజాగా ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన నిఖిల్, తనకు సినిమా టికెట్ కన్నా ఎక్కువ ఖర్చు పాప్‌కార్న్, వాటర్ బాటిల్, స్నాక్స్‌కి అయ్యిందని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర రూ.295 ఉంటే, పాప్‌కార్న్ ప్రారంభ ధర రూ.300 నుంచి రూ.900 వరకు ఉండటం, వాటర్ బాటిల్ రూ.100కి అమ్ముతున్నారు. దీనివల్ల మధ్య తరగతి…