NaveenPolishetty: సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్న నవీన్ పొలిశెట్టి వీడియో.. వీడియోలో ఏముందంటే..
- చేతికి గాయంకారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పొలిశెట్టి
- ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న నవీన్
- సమస్యలను ఎదుర్కొనేందుకు నవ్వు ఒక చక్కటి పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ సెన్షేషన్ నవీన్ పొలిశెట్టికి యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. గతంలో పలు చిత్రాలలో సహానటుడిగా నటించిన అవేవి మనోకి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.దీంతో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా మారాడు ఈ టాలెంటెడ్ కుర్రోడు. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. స్పాంటేనియస్ పంచులతో ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించాడు. ఇక తరువాత చేసిన జాతిరత్నాలు చిత్రం నవీన్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. యూత్ లో మనోడి క్రేజ్ ను వేరే లెవల్ కు తీసుకు వెళ్ళింది.
Also Read : Mahesh babu : మహేశ్ సినిమాల రీరిలిజ్ క్రేజ్ మామూలుగా లేదుగా..
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Anupama - Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
కాగా అనుష్క హీరోగా నవీన్ హీరోగా వచ్చిన చిత్రం మిస్ .శెట్టి మిస్టర్ పోలిశెట్టి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధించింది. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ చిత్రం తర్వాత మరోక సినిమా స్టార్ట్ చేయలేదు ఈ యంగ్. దింతో అనేక అనుమానాలు వచ్చాయి. వాటన్నిటికి చెక్ పెడుతూ ఇటీవల నవీన్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అమెరికాలో నివాసం ఉంటున్న నవీన్ కు ఆక్సిడెంట్ జరిగి కుడి చేతికి గాయమైనట్టు తెలిపాడు. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసాడు కుర్ర హీరో. చేతికి గాయం అయి తాపీగా కూర్చుని టీవీ చూస్తుండగా సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ డైలాగ్ రావడంతో చేతుల మీద డైలాగ్ లేని ఛానెల్ పెట్టమంటే క్రికెట్ అంపైర్ రెండు చేతులు పైకి చెప్పడంతో టీవీ ఆఫ్ చేయమనడం, గాన కోకిలకు చప్పట్లు కొట్టమంటే చెంపతో కొడుతూ, తినేందుకు కూడా చేతులు లేకుండా ఇబ్బంది పడడం వంటి సన్నివేశాలతో ఆద్యంతం అలరించాడు చివరలో మిమ్మల్ని నవ్వించడం నాకు చాలా ఇష్టం, త్వరలోనే బిగ్ స్క్రీన్ పై కలుస్తానని సందేశం తెలియజేసాడు నవీన్ పొలిశెట్టి.
NEW VIDEO. Life oka zindagi aipoyindi 😜 See you soon JaaneJigars ❤️ pic.twitter.com/6sNZ4L7nt4
— Naveen Polishetty (@NaveenPolishety) August 3, 2024
తాజావార్తలు
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!