యంగ్ సెన్షేషన్ నవీన్ పొలిశెట్టికి యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. గతంలో పలు చిత్రాలలో సహానటుడిగా నటించిన అవేవి మనోకి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.దీంతో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో హీరోగా మారాడు ఈ టాలెంటెడ్ కుర్రోడు. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. స్పాంటేనియస్ పంచులతో ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించాడు. ఇక తరువాత చేసిన జాతిరత్నాలు చిత్రం నవీన్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. యూత్ లో మనోడి క్రేజ్ ను…