NBK109 : బాలయ్య బాబీ టీజర్ డేట్ ఇదే.. ఊచకోత మెుదలు
- బాలయ్య - బాబీ సినిమాపై భారీ అంచనాలు
- సంక్రాంతి కానుకగా జనవరి విడుదలకు ఏర్పాట్లు
- ఇప్పటి వరకు చూడని బాలయ్యను చూస్తారన్న నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం NBK 109. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చకచక జరుగుతుంది. బాలయ్య సరసన తమిళ భామ శ్రద్దా శ్రీనాధ్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్ ముగించిన యూనిట్ తాజాగా హైదరాబాదులోని ప్రత్యేక సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య బర్త్ డే కానుకగా వచ్చిన ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.
Also Read : kannappa : ప్రభాస్ ఫోటో లీక్ వీరుడు దొరికాడు.. మరి 5లక్షలు ఎవరికో..?
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
దీపావళి కానుకగా ఈ చిత్ర టైటిల్ టీజర్ ను ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ ఆ మధ్య ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘డాకు మహారాజ్’ ‘వీరమాస్’ ‘సర్కార్ సీతారాం’ ఇలా రకాల పేర్లు టైటిల్ గా వినిపించాయి. కానీ VFX వర్క్ బ్యాలెన్స్ ఉండడంతో వాయిదా వేస్తున్నామని నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ టీజర్ ను నవంబరు 15న రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు మేకర్స్. తెలిసిన వివరాల ప్రకారం ఈ సినిమాకు ” ఢాకు మహారాజ్” టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. బాలయ్యను ఇదివరకు ఎన్నడు చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు బాబి. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా సంక్రాంతి కానుకగా జనవరి లో రిలీజ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!