NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!
- వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ
- కెరీర్లో 111వ సినిమా చేస్తున్న బాలయ్య
- బాలయ్యకు జోడిగా నయనతార కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 111వ సినిమా చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై నెలకొన్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెరపడింది.
ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్గా ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం బాలయ్య సరసన స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ నటించడం దాదాపు ఖాయమైంది. ‘భగవంత్ కేసరి’ చిత్రంలో బాలకృష్ణతో కలిసి నటించిన కాజల్.. మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండటంతో మేకర్స్ కాజల్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
Also Read
కాజల్ త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లోకి అడుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. మే నెల మొత్తం ఆమె డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఆమె పాత్రపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని తన సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే కాకుండా.. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో చూపిస్తుంటారు. మరి ‘NBK 111’లో కాజల్ పాత్రను ఆయన ఎలా తీర్చిదిదుతున్నారో చూడాలి.
తాజావార్తలు
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్‌లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
-
Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?