Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’కి బాలయ్య సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ అంటే కేవలం మాస్ హీరో మాత్రమే కాదు, కొత్త ప్రయత్నాలను ప్రోత్సహించే ఒక పెద్ద దిక్కు. తాజాగా నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సరస్వతి’ సినిమా బృందం బాలకృష్ణను కలిసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు సినిమా విశేషాలను వివరించి, ఆయన ఆశీస్సులు అలాగే మద్దతును కోరింది. చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించిన బాలయ్య, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Also Read : Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
Also Read
- Unmadam OTT Release: మర్డర్ కేసు వెనుక ముచ్చెమటలు పట్టించే మైండ్ గేమ్స్!.. ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..
- Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
- Venky Atluri: త్రివిక్రమ్ ఛాయలు.. వెంకీ అట్లూరి రైటింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
- Sreeleela: ముంబైలో సెట్స్‌పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
వరలక్ష్మి శరత్‌కుమార్ గతంలో బాలకృష్ణతో కలిసి ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆమె లీడ్ రోల్లో నటిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘సరస్వతి’ పై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సపోర్ట్ తోడవడంతో ఈ ప్రాజెక్టుకు మరింత బజ్ ఏర్పడింది. ఈ కలయికకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Nandamuri Balakrishna garu for Saraswathi Movie 🎬
Varalaxmi Sarathkumar and the Saraswathi movie team met Balakrishna garu, seeking his blessings and support.#NandamuriBalakrishna pic.twitter.com/UXWvFERtL9
— Praneeth (@praneethballa) March 1, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
-
Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
-
CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటినీ వదులుకోం.. గోల్కొండ కోట వేదికగా సీఎం రేవంత్ భరోసా..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!