Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nandamuri Balakrishna Akhanda 2 Nbk111 Gopichand Malineni Hanif Aden Film

Balakrishna: మోస్ట్ వయలెంట్ డైరెక్టర్ తో బాలయ్య?

Published Date :June 8, 2025 , 4:34 pm
By Bhargav Chaganti
Balakrishna: మోస్ట్ వయలెంట్ డైరెక్టర్ తో బాలయ్య?
  • Follow Us :
  • google news
  • dailyhunt

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ఆయన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించారు.

Also Read:Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు!

ప్రస్తుతం రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్న వెంకట సతీష్ కిలారు, తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌లో రెండవ సినిమాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ సంగతి పక్కన పెడితే, బాలకృష్ణ ఒక వైలెంట్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మలయాళంలో ‘మార్కో’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా భారతీయ చిత్ర చరిత్రలోనే అత్యంత వైలెంట్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది.

Also Read:Tollywood: ఫిలిం ఛాంబర్ సెక్రెటరీ చెప్పిన 13 కోట్ల హీరో ఎవరు?

ఈ సినిమా విజయం సాధించిన కొద్ది రోజులకే దిల్ రాజు, దర్శకుడు హనీఫ్ అడేనికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ దర్శకుడు బాలకృష్ణ కోసం ఒక పోలీస్ డ్రామా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా, బాలకృష్ణ కథ విన్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే, ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #marco
  • Akhanda 2
  • Boyapati Srinu
  • Dil Raju
  • Gopichand Malineni

తాజావార్తలు

  • CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. రూ.225 కోట్లతో బాసర అభివృద్ధి!

  • Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి.. మాజీ మంత్రి హరీష్‌రావు మాస్ రియాక్షన్..

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions