తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అక్కినేని హీరో నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. అగ్ర నిర్మాత సురేష్ బాబు గత కొంతకాలంగా చాలా మంది యువ హీరోలతో, టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ పై ఎలాంటి కొలాబరేషన్ లేకుండా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో యువ నటుడు నాగ చైతన్య ప్రధాన పాత్ర పోషించనున్నారు. తరుణ్ భాస్కర్ ఇటీవల స్క్రిప్ట్ పని పూర్తి చేశారని తెలుస్తోంది. తరుణ్ దర్శకత్వం వహించిన “పెళ్లి చూపులు” విడుదలైన తర్వాత సురేష్ బాబు ఆయనకు రెండు చిత్రాల కోసం అడ్వాన్స్ ఇచ్చారు.
Read Also : సర్కారు వారి పాట: మహేష్ ఫస్ట్ లుక్.. ఈసారి పక్కా!
Also Read
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
“ఈ నగరానికి ఏమైంది” తరువాత తరుణ్ మరో స్క్రిప్ట్‌ను ఖరారు చేయడానికి చాలా సమయం పట్టింది. సురేష్ బాబు స్క్రిప్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారట. లడఖ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నాగ చైతన్య స్క్రిప్ట్ వింటాడు. చైతన్య తన ప్రస్తుత ప్రాజెక్టులతో పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటించిన “లవ్ స్టోరీ” విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘”లాల్ సింగ్ చద్దా”తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి చై సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!