సర్కారు వారి పాట: మహేష్ ఫస్ట్ లుక్.. ఈసారి పక్కా!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’.. దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ ఎనలేని అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం నుంచి ఇదివరకు టైటిల్ పోస్టర్ తప్ప, మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకొనే అంత అప్డేట్స్ ఏమి రాలేదు. అయితే ఈసారి ఫ్యాన్స్ ను ఏమాత్రం డిస్పాయింట్ చేయకుండా మహేష్ లుక్ ను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా సర్కారు వారి పాట నుంచి సర్ ప్రైజ్ రానున్నట్లుగా తెలుస్తోంది. టీజర్ కూడా వస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. మహేష్ లుక్ ను మాత్రమే రివీల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-