JR NTR : జూనియర్ ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్.. కోలుకోవడానికి ఎంత టైమ్ పడుతుందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. గాయం కారణంగా ఎన్టీఆర్ కు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చేరారు. చికిత్స అందించిన వైద్యులు ఎన్టీఆర్ భుజానికి గాయం బాగా లోతుగా అయిందని గుర్తించి సర్జరీ చేసారు. ఎన్టీఆర్ కు దాదాపు ఏడు వారాలు విశ్రాంతి అవసమని సూచించారు. ఎన్టీఆర్ గాయం మరియు శస్త్రచికిత్సపై వైద్యులు తాజా హెల్త్ అప్డేట్ విడుదల చేశారు. ఎన్టీఆర్‌కు విజయవంతంగా చికిత్స మరియు శస్త్రచికిత్స అందించినట్లు డాక్టర్స్ వెల్లడించారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్న తీరును డాక్టర్స్ వివరిస్తూ ఎన్టీఆర్ కుడి భుజం పైన దెబ్బ తగిలింది. సర్జరీ విజయవంతంగా చేశాము. 24 గంటల్లోనే డిశార్చ్ కూడా అయ్యారు ఫిజియోథెరపి కూడా మొదలు పెట్టారు. తారక్ గారు ప్యాషినెట్ పర్సన్ మూడు నెలల్లొ పూర్తి ఫిట్నెస్ ను పొందుతారు. ఎన్టీఆర్ సర్జరీ పై మాకు అనేక ఫోన్ కాల్స్ మెసెజ్ లు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఆయన రికవరీ కూడా చాలా వేగంగా మరియు సానుకూలంగా సాగుతోంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించాము ‘ అని అన్నారు. డాక్టర్ల బృందం పూర్తి పర్యవేక్షణలో కోలుకుంటున్న ఎన్టీఆర్, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుని మరింత జోష్ తో తిరిగి డ్రాగన్ సెట్స్ లో అడుగుపెట్టాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?