Mythri Movies: హైదరాబాద్ లో మకాం పెట్టిన అజిత్ కుమార్.. ఎందుకంటే..?
- హైదరాబాద్ లో అజిత్ కుమార్ సినిమాల షూటింగ్
- ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్న అజిత్
- అజిత్ సినిమాతో తమిళ్ లో మైత్రీ గ్రాండ్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాలతో యమా బిజీగా వున్నరు. ప్రతుతం ‘విదాముయార్చి’ సినిమాలో మగిళ్ తిరుమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడుఅజిత్. దింతో పాటుగా‘ గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో చిత్రంలో కూడా పాల్గొంటున్నాడు అజిత్. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రానున్న ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులలో భారీ అంచనాలను నెలకొల్పింది. కాగా, గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ లుక్ లో అజిత్ మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపించి సినిమాపై హైప్ ను పెంచేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.
Also Read: Nani: దసరా – 2లో దడ పుట్టించే క్యారక్టర్ లో కనిపించబోతున్న నాని..
Also Read
- Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
- Prabhas 'Fauzi : 'ఫౌజీ' పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
ప్రస్తుతం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం షూటింగ్ పనులు హైదరాబాద్‌లో వేగంగా జరుగుతున్నాయి. ఈ షూటింగ్ లో అజిత్ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ‘మార్క్ ఆంటోని’ తో భారీ విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని రూపొందించడం ఆసక్తిగా మారింది. నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి ప్రేక్షకులకు అందించడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!