Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జి.వి. ప్రకాష్ కుమార్ తన మ్యూజిక్ తో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. తమిళంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన సాంగ్స్ ఇప్పడు జీవి పేరుతో రికార్డులు నమోదయ్యాయి. తమిళ్ లో ఇటీవల వచ్చిన యూత్ సినిమా సూపర్ హిట్ అయింది. కెన్ కరుణాస్ నటించి డైరెక్షన్ చేసిన ఈ సినిమాలోని ‘ముట్ట కలక్కి’ పాట తమిళనాడులో ఒక ఊపు ఊపేస్తోంది. ఈ సాంగ్ అతి తక్కువ కాలంలోనే 158 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి 2026 సంవత్సరానికి గాను తమిళంలో అత్యధిక వ్యూస్ సాధించిన నంబర్ 1 సాంగ్‌గా నిలిచింది. కెన్ కరుణాస్ పాడిన ఈ పాటలోని బీట్స్ మరియు ఎనర్జీ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘NEEK’ (నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) చిత్రంలోని ‘గోల్డెన్ స్పారో‘ పాట 2025 టాప్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే జోరును ‘ముట్ట కలక్కి’ కొనసాగిస్తోంది. గతేడాది ‘గోల్డెన్ స్పారో’ ఎలాగైతే ట్రెండ్ సెట్ చేసింద ఈ ఏడాది జి.వి. ప్రకాష్ తన సొంత రికార్డులను తానే తిరగరాస్తూ ఈ మాస్ సాంగ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సొషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘ముట్ట కలక్కి’ వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ మరియు డ్యాన్స్ కవర్లతో ఈ సాంగ్ హల్ చల్ చేస్తోంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కూడా రాణిస్తున్న జి.వి. ప్రకాష్ ఇలాంటి చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇస్తూ తన హవాను కొనసాగిస్తున్నారు. కేవలం 2026 ప్రారంభంలోనే ఈ స్థాయి వ్యూస్ రావడం చూస్తుంటే ఈ ఏడాది ముగిసేలోపు ఈ పాట ఇంకెన్నీ మిలియన్స్ రాబడుతోందో జస్ట్ లిజన్ అండ్ వాచ్.
తాజావార్తలు
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!