Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mollywood Manager Police Case Against Star Hero Unni Mukundan

Mollywood : స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌పై..మేనేజర్ పోలీసు కేస్

Published Date :May 27, 2025 , 9:18 am
By Mounika
Mollywood : స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌పై..మేనేజర్ పోలీసు కేస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆయన పరిచయమే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఉన్ని.. రీసెంట్‌గా యాక్షన్ మూవీ ‘మార్క్’ తో ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అవ్వగా తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. తెలుగులో కూడా బాగానే కలెక్ట్ చేసింది.. ప్రస్తుతం ఓ రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నారని సమాచారం. ఇక సినిమాల పరంగా సక్సెస్‌ఫుల్ గా దూసుకుపోతున్న ఈ హీరో పై తాజాగా పోలీస్ కేసు నమోదు అయింది. ఆయన తన పర్సనల్ మేనేజర్ పై దాడి చేయించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

Also Read :Mohanlal : క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తుడరుమ్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

అసలు విషయం ఏంటంటే.. ఉన్ని మేనేజర్ అయినటువంటి విపిన్ కుమార్ వేరే హీరో గురించి పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన దగ్గర పని చేస్తూ వేరొక హారోని పోగడటంతో ఆయన కోపంతో రగిలిపోయి. ఈ కారణంగానే తనపై దాడి చేశారు అని మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఉన్ని ముకుందన్  కలిసేందుకు వెళ్తున్నారని సమాచారం. ఈ కేసు గురించి హీరో కానీ అతని పీఆర్ టీం గాని స్పందించలేదు… దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • manager
  • Mollywood
  • Unni Mukundan

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions