అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తు బృందం 14 రోజుల కస్టడీకి తీసుకుంది. సిద్ధార్థ శర్మ, శ్యామ్‌కాను మహంతలపై హత్యా అభియోగాలు నమోదయ్యాయని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Unni Mukundan : మలయాళ స్టార్ యాక్టర్ ఉన్ని ముకుందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేనేజర్ విపిన్ కావాలనే తనపై అలాంటి ఆరోపణలు చేస్తున్నాడని.. తాను అసలు ఎలాంటి దాడి చేయలేదంటూ తెలిపాడు ఉన్ని. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అలా కేసు పెట్టాడంటూ ఆరోపించారు. తాను అసలు ఎలాంటి దాడి చేయలేదని.. ఆరేళ్ల పాటు తన వద్ద పని చేసినా సరే ఇప్పటి వరకు ఏమీ అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఉన్ని…
మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆయన పరిచయమే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఉన్ని.. రీసెంట్‌గా యాక్షన్ మూవీ ‘మార్క్’ తో ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అవ్వగా తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేశారు. తెలుగులో కూడా బాగానే కలెక్ట్ చేసింది..…
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ చేతివాటం వెలుగుచూసింది. అచ్చంపేట SBI బ్యాంకులో బ్యాంకు ఉద్యోగి బాగోతం బయటపడింది. చేతివాటం ప్రదర్శించి కోట్లు కొల్లగొట్టిన ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి కిరణ్. బ్యాంకు ఖాతాదారులైన 45 మంది రైతుల సొమ్ము కోటిన్నర తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. తమ ఖాతాల్లోని డబ్బు మాయం అవడంపై రైతులు బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు. Also Read:Rishab Shetty : ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. దెబ్బతీసే కుట్ర జరుగుతోంది !…
ఉద్యోగాల కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా సీనియర్ మేనేజర్ (లీగల్/ఎలక్ట్రిక్/సివిల్), మేనేజర్ గ్రేడ్ 1 (లీగల్/ఎలక్ట్రికల్/సివిల్), మేనేజర్ గ్రేడ్ 2 (మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్), అసిస్టెంట్ మేనేజర్ (లీగల్/ఫైనాన్స్/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. Also Read:Vidadala Rajini అందుకే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశా: విడదల రజని పోస్టులను…
Viral Video: కొంతమంది వారేదో సమాజాన్ని ఉద్దరిద్దామంటూ ఏదో చెప్పబోతుంటారు. అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు కదా. కొందరు ఎదుటివాళ్లు చెప్పేది తమ మంచికేనని స్వీకరిస్తారు.
అవసరానికి అక్కరకు వస్తుందని బంగారాన్ని తాకట్టుపెడితే ఆ బంగారాన్ని కాజేశాడో బ్యాంక్ మేనేజర్. ఐఐఎఫ్ ఎల్ బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని మాయం చేశాడా మేనేజర్. క్రికెట్ బెట్టింగ్ కోసం పెద్ద మొత్తంలో పందెం కాశాడు మేనేజర్ రాజ్ కుమార్. తమ బ్యాంకులో తనఖా పెట్టిన 14.5 కిలోల బంగారాన్ని మాయం చేశాడు రాజ్ కుమార్. వన్ స్టార్ బెట్ యాప్ లో రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ కాశాడు. కోట్ల రూపాయల బెట్టింగ్ కి పాల్పడ్డ…