Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Meenakshi Chowdary Bollywood Debut Cast In John Abrahams Force 3

Meenakshi-Chowdary : టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు అడుగు.. మీనాక్షి చౌదరి కొత్త ప్రయాణం

Published Date :September 27, 2025 , 7:19 am
By Mounika
Meenakshi-Chowdary : టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు అడుగు.. మీనాక్షి చౌదరి కొత్త ప్రయాణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, మీనాక్షికి కొత్త అవకాశాల వర్షం కురుస్తోంది. ఇక ఇప్పుడు ఆమె కెరీర్‌లో మరో మైలురాయి చేరువలో ఉంది.

ప్రజంట్ టాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ లు అంతా బాలీవుడ్ బాట పడుతున్నారు. తాజాగా ఇప్పుడు మీనాక్షి కూడా ఈ లిస్ట్ లో చేరబోతుంది.. బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ‘ఫోర్స్ 3’ సినిమాలో మీనాక్షి హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు భావ్ ధూలియా తెరకెక్కించబోతున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. లుక్ టెస్ట్ తర్వాతే మీనాక్షి ఈ సినిమాలో ఫైనల్ అయిందని తెలిసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించేందుకు మీనాక్షికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారట.

ఫోర్స్ 3 చిత్రాన్ని నవంబర్‌లో సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మీనాక్షి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే, ప్రస్తుతం మీనాక్షి నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. వరుస ప్రాజెక్టులు, ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ ఈ క్రమంలో మీనాక్షి కెరీర్ జోరులో కొనసాగుతోంది. మొత్తం మీద, దక్షిణాది విజయాల తర్వాత ఇప్పుడు మీనాక్షి హిందీ తెరపై అదృష్టాన్ని పరీక్షించు కాబోతున్నారు. మరి ఈ బాలీవుడ్‌ డెబ్యూ ఆమెకు స్టార్‌డమ్ మరింత పెంచుతుందా అన్నది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?

  • Opration Sindhoor : ధురంధర్ హవాచూసి ‘ఆపరేషన్ సిందూర్’ స్టార్ట్ చేస్తున్న ‘టీ సిరీస్’

  • Ravi Bishnoi-MOM: రవి బిష్ణోయ్ సంచలన ప్రదర్శన.. కష్టకాలం నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరకు!

  • Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions