Vishnu: మంచు విష్ణు తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఫిక్స్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కన్నప్ప’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరో మంచు విష్ణు, తన కెరీర్‌ను మరోసారి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు రెడి అయ్యారు. ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్న ఆయన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఇక ఇసారి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నట్లుగా విష్ణు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. విష్ణు తన తదుపరి సినిమాకు ప్రముఖ నటుడు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘పౌర్ణమి’, ‘శంకర్‌దాదా జిందాబాద్’ వంటి చిత్రాల ద్వారా దర్శకుడిగా దగ్గరైన ప్రభుదేవా, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మెగాఫోన్ పెట్టబోతున్నారు.
Also Read : Dil Raju : దిల్ రాజుతో కలిసి ఉండటంపై ఆయన భార్య షాకింగ్ కామెంట్స్..
Also Read
- Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
- Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
- KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం, పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని సమాచారం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. విశేషమేమిటంటే మంచు విష్ణు, ప్రభుదేవా కాంబినేషన్ టాలీవుడ్‌లోకి ఓ కొత్త ఎనర్జీని తెచ్చేలా కనిపిస్తోంది. కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా,యాక్టర్ గా కూడా తనకంటూ ఒక మార్కెట్ సంపాదించుకున్న ప్రభుదేవా మొత్తానికి చాలా అంటే చాలా రోజుల తర్వాత మంచి కంమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు. మరి విష్ణుకు ఈ సినిమా మరో మేజర్ హిట్‌గా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నటీనటులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!