David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ నుంచి క్రేజీ లీక్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చాలా కాలం తర్వాత వెండితెరపై ఫుల్ లెంగ్త్ హీరోగా రీ-ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy). ప్రముఖ దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా, బ్రిటిష్ వారిపై తిరగబడిన ఒక పవర్ఫుల్ యోధుడి కథాంశంతో రూపొందుతోంది. అయితే ఈ మూవీ నుండి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తోంది.
ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఒక పవర్ఫుల్ స్పెషల్ గెస్ట్ రోల్ (Guest Appearance) ఉందట. కథను ముగించే క్రమంలో వచ్చే ఈ సర్ప్రైజ్ పాత్రలో టాలీవుడ్‌కు చెందిన ఒక పాపులర్ యంగ్ హీరో కనిపించబోతున్నట్లు సమాచారం. కేవలం వచ్చి వెళ్లే అతిథి పాత్రలా కాకుండా.. క్లైమాక్స్‌లో వచ్చే అత్యంత కీలకమైన, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అంతా ఈ యంగ్ హీరో పాత్ర చుట్టూనే నడుస్తుందని టాక్. మంచు మనోజ్, ఆ యంగ్ హీరో కలిసి బ్రిటిష్ సైన్యంతో పోరాడే ఈ యాక్షన్ ఎపిసోడ్ థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆ యంగ్ హీరో ఎవరనేది ప్రస్తుతానికి చిత్ర యూనిట్ అత్యంత రహస్యంగా ఉంచింది.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!