Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mahesh Babu Vs Allu Arjun Tollywoods Biggest Films Eye Hollywood Standards

Mahesh Babu vs Allu Arjun: ఇది హాలీవుడ్ వార్?.. మహేష్‌ బాబు vs అల్లు అర్జున్ మధ్య ఫైట్!

Published Date :August 27, 2025 , 1:37 pm
By Chandra Shekhar Pamena
  • ఈసారి హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ వార్..
  • మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య నువ్వా? నేనా? అనేలా పోటీ..
  • ఇండియాస్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్‌తో రాబోతున్న మహేష్‌, బన్నీ సినిమాలు
Mahesh Babu vs Allu Arjun: ఇది హాలీవుడ్ వార్?.. మహేష్‌ బాబు vs అల్లు అర్జున్ మధ్య ఫైట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mahesh Babu vs Allu Arjun: ఈసారి టాలీవుడ్ వార్ హాలీవుడ్‌లోకి వెళ్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్‌లో నువ్వా? నేనా? అనేలా పోటీ పడుతున్నారు. రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయా? కావా? అనే విషయం పక్కన పెడితే.. ఈ రెండు సినిమాలు కొన్ని విషయాల్లో గట్టిగా పోటీపడుతున్నాయనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్‌, బన్నీ చేస్తున్న సినిమాలు ఇండియాస్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్‌తో రాబోతున్నాయి. రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టుగా టాక్ ఉంది. అలాగే ఆస్కార్‌ను టార్గెట్ చేస్తు.. హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న. ఓ బడా హాలీవుడ్ నిర్మాణ సంస్థను కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

అంతేకాదు, కొందరు హాలీవుడ్ స్టార్స్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో తీసుకుంటున్నాడు. ఇక అట్లీతో బన్నీ చేస్తున్న సినిమాను దాదాపు 800 కోట్లతో నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. ఈ సినిమాను విజువల్ వండర్‌గా హాలీవుడ్ స్థాయిలో తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ వీడియోతోనే చెప్పేశారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు పని చేస్తున్నారు. లేటెస్ట్‌గా హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ స్టూడియోని కో-ప్రొడ్యూస్ చేసుకోవడానికి సన్ పిక్చర్స్‌ చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. అల్లు అర్జున్ కూడా హాలీవుడ్ రేంజ్‌లోనే ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే రాజమౌళి గ్లోబల్ మార్కెట్‌ టార్గెట్‌గా, మహేష్‌ బాబుని హాలీవుడ్‌లో సెటిల్ అయ్యే రేంజ్‌లో ప్లాన్ చేస్తుండగా.. ఇప్పుడు బన్నీ-అట్లీ కూడా ఆయన దారిలోనే వెళ్తున్నట్టుగా చెప్పొచ్చు. మరి టాలీవుడ్ నుంచి వస్తున్న ఈ హాలీవుడ్ రేంజ్ మూవీస్ ఎలా ఉంటాయో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun - Atlee Movie
  • Allu Arjun Hollywood standards
  • Mahesh Babu Hollywood movie
  • Mahesh vs Allu Arjun
  • Rajamouli-Mahesh babu Film

తాజావార్తలు

  • Story Board : ఇరాన్ యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ఇప్పటివరకు ఎవరికి ఎంత నష్టం జరిగింది..?

  • Tollywood: సినిమా జర్నలిజం కలుషితం అవుతోంది.. సంచలన లేఖ విడుదల చేసిన తెలుగు దర్శకుల సంఘం!

  • Padi Kaushik Reddy : కాంగ్రెస్ వ్యూహం లో పడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..?

  • LPG Crisis: ఎల్పీజీ సంక్షోభం మధ్య కిరోసిన్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

ట్రెండింగ్‌

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions