Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారణాసి టీం ఎప్పుడు అంటార్క్టికా వెళ్తారా అని మహేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తే జక్కన్న షాక్ ఇచ్చాడు. వారణాసి టీం ఇచ్చిన అప్డేట్ తో అంటార్క్టికా స్కెడ్యూల్ లేదని తేలిపోయిందా? ఇంతవరకు ఎవరు తీయని లొకేషన్ కి వెళ్తారునుకుంటే మంచు ఖండాన్ని గ్రీన్ మాట్ లో చూపించేశారా? ఒరిజినల్ ఒరిజినలే, డూప్లికేట్ డూప్లికేటే. సినిమా భాషలో చెప్పాలంటే లైవ్ లొకేషన్స్ లైవ్ లొకేషన్స్ే, విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ఏ. ఇది రాజమౌళికి తెలియంది ఏం కాదు. ఎలాంటి సీన్స్ గ్రీన్ మాట్ లో తీయాలో, ఎలాంటి సీన్స్ లొకేషన్స్ లో తీయాలో బాగా తెలిసిన రాజమౌళి వారణాసి షూటింగ్ కోసం అంటార్క్టికా వెళ్లి షూటింగ్ చేయాలనుకున్నాడు. రిస్కీ ఫీటే చేయాలనుకున్నా కుదరలేదు.
లైవ్ లొకేషన్స్ లో తీసిన సినిమాలు ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలో విహరించేలా చేశాయి. ‘కాంతార చాప్టర్ వన్’ షూటింగ్ చాలా వరకు అడవుల్లో చిత్రీకరించాల్సి రావడంతో సెట్స్ జోలికి పోకుండా ఫారెస్ట్ లో షూటింగ్ చేశారు. నాచురాలిటీ కోసం వారణాసి యూనిట్ మంచు ఖండానికి వెళ్ళాలనుకున్నా, విఎఫ్ఎక్స్ తో సరిపెట్టుకున్నారు.
Also Read
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
- Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ 'బంగారం'!
- Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్'తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
వారణాసికి సంబంధించి మేజర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ లో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేస్తే షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఈ లెక్కన అంటార్క్టికా సీన్స్ ని కూడా ఇక్కడే స్టూడియోలో గ్రీన్ మాట్ లో తీసేసారట. షూటింగ్ ఆగస్టుకు పూర్తవుతుంది అనుకుంటే, రెండు నెలలు ఆలస్యంగా గుమ్మడికాయ కొడుతున్నారు.
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!