RRR : RRR టీమ్‌తో సందడి చేయనున్న మహేష్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ రోజు లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు లండన్‌లో విహారయాత్రలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం వారంతా కలిసి తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు.
Also Read: Cult: 40 మంది కొత్త నటీనటులతో జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ రిలీజ్?
Also Read
- Preity Zinta: 'సగం ఇండియన్, సగం అమెరికన్... పిల్లలకు ఇండియన్ రూట్స్... ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ - నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
- Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
- Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
నిజానికి, ఇలా ఒకే స్టేజ్‌పై ఇద్దరు హీరోలను గతంలో చూసినప్పటికీ, రాజమౌళి హీరోలు ముగ్గురూ ఒకే వేదికపై కనిపించడం అసాధారణం. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబుతో ఓ గ్లోబల్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు, కానీ ‘ఎస్ఎస్ఎంబీ 29’గా తాత్కాలికంగా పిలుస్తున్నారు. మొత్తానికి, మహేష్ బాబు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో కలిసి సందడి చేయబోతుండడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!