మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సినిమా “లక్కీ భాస్కర్”. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్ర�