Ruhani Sharma : మదిని దోచేస్తున్న రుహానీ శర్మ లేటెస్ట్ ఫొటోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. తోలి చిత్రంతోనే ఆడియెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది రుహానీ శర్మ. అందం, అభినయం, చక్కటి నవ్వు, సొగసైన హొయలు రుహనీ శర్మ సొంతం.

తాజాగా రుహనీ బంధువుల ఇంట జరిగిన వివాహ వేడుకలో చక్కటి చీరకట్టులో, క్యూట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
మేడలో ముత్యాల హారం ధరించిన ముద్దుగుమ్మ, అలా నవ్వుతూ మా హృదయాలు కొల్లగొట్టాకమ్మ అని నెటిజన్స్ రుహనీ పై కామెంట్స్ చేస్తున్నారు.
ఆడియెన్స్ మదిలో పదనిసలు రాగం పాడిస్తున్న రుహనీ, ఎప్పుడు చెప్తావ్ నీ పెళ్లి కహానీ అని అమ్మడి ఫ్యాన్స్ ఎదుచూస్తున్నారు.
అందమే అసూయపడేలా, పెదాలపై దరహాసం ఒలకబోస్తు మదిని దోచేస్తున్న, రుహనీ చూస్తూ కనురెప్ప వేయగలమా
ఫ్యాన్స్ ప్రేమగా చూసే చూపులు తన వీపును తాకుతున్నాయి అని అర్ధం తెలిపేలా ఫోటోలకు ఫోజులిస్తున్న రుహనీ.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!