KrishJagarlamudi : సింపుల్ గా డైరెక్టర్ క్రిష్ వివాహం..
- ఒక్కటైనా దర్శకుడు క్రిష్ - డాక్టర్ ప్రీతి
- అతికొద్ది మంది సమక్షంలో సింపుల్ గా వివాహాం
- పెళ్లి ఫోటోలను షేర్ చేసిన ప్రీతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ ఓ ఇంటివాడయ్యారు. ఇటీవల క్రిష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నేడు కార్తీక సోమవారం దివ్య ముహూర్తం సందర్భంగా డాక్టర్ ప్రీతి చల్లా, క్రిష్ జాగర్లముడి వివాహం జరిగింది.హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. క్రిష్ తో తన మేడలో మూడు ముడులు వేసిన శుభ సందర్భంలో ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఆ వెడ్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రీతి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.
Also Read : Balagam Venu : ‘ఎల్లమ్మ’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఇక క్రిష్ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమళ్లు సినిమాను 75 % షూట్ చేసాక ఈ సినిమా నుండి అనుకోని కారణాల వలన తప్పుకున్నాడు. ప్రస్తుతం అనుష్క్ శెట్టి లీడ్ రోల్ లో ఘాటీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇక నూతనంగా ఒక్కటైనా క్రిష్ – ప్రీతీ జంటకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విషెష్ తెలుపుతున్నారు. ఈ నెల 16న క్రిష్ ,ప్రీతిల వివాహ రిసెప్షన్ జరగనున్నట్టు సమాచారం. గతంలో ఓ లేడీ డాక్టర్ ను పెళ్లి చేసుకుని కొన్నాళ్ల తర్వాత పరస్పర అంగీకారంతో ఆ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు క్రిష్. నేడు వివాహమాడిన ప్రీతి కూడా డాక్టర్ కావడం కొసమెరుపు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?