Koratala Siva: అల్లు అర్జున్ సినిమా.. అసలు విషయం చెప్పిన కొరటాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koratala Siva Comments on Movie with Allu Arjun: అల్లు అర్జున్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా అయిన తర్వాత సినిమా గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. అయితే ఆ పోస్టర్ లో పోలినట్లుగా సముద్రం, పడవల నేపథ్యంలో దేవర సినిమా కూడా తెరకెక్కుతూ ఉండడంతో అల్లు అర్జున్ సినిమానే ఎన్టీఆర్ తో చేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా విషయం మీద కొరటాల శివ స్పందించారు. అదేమీ నిజంగాదని అన్నారు. నిజానికి ఆ కథ వేరు ఈ కథ వేరు అని చెప్పుకొచ్చారు. ఇక ఖచ్చితంగా అల్లు అర్జున్తో మరో సినిమా అయితే చేస్తానని ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Koratala Siva: నాకు సెంటిమెంట్స్ లేవు.. కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
మిర్చి సినిమా విడుదల తరువాత హీరో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో సినిమా చూసి విపరీతంగా నచ్చేయడంతో చూస్తూ కేరింతలు కొట్టారు. ఆ తర్వాత నన్ను పిలిచి, సినిమా చూసాను చాలా బాగుంది అని చెప్పారు. అప్పటి నుంచి తాము ఇద్దరం కలిసి సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాం, త్వరలో ఆ రోజు వస్తుంది అని నమ్ముతున్నా’ అన్నారు కొరటాల శివ. ఆయన ఎన్టీఆర్ తో రూపొందించిన ‘దేవర’ సినిమా విడుదల సందర్భంగా మీడియా సంస్థలకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దేవర కథ లైన్ ఆచార్య కన్నా ముందే ఎన్టీఆర్ కు చెప్పా, అదే ఇప్పుడు మెటరీయలైజ్ అయిందని చెప్పారు. బేసిక్ గా ఎన్టీఆర్ కు కథలు అంటే అంత ఇష్టమని కొరటాల అన్నారు, అంతేకాదు గతంలో తాను అనుకున్న ఎనిమిది కథల్లోని కథ ఇది కాదని, దేవర కథ వేరేది అని కొరటాల చెప్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!