Kingdom : ‘కింగ్డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి రెడి అవుతోంది. తాజా సమాచారం మేరకు, జూలై 28న సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని ఇండస్ట్రీలో బజ్ వినిపిస్తోంది.
Also Read : Shruti Haasan : నన్ను ఎవ్వరు నమ్మలేదు.. పవన్ కల్యాణ్ తప్ప
Also Read
- Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
- Jagapathi Babu: "నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో": జగపతి బాబు
- Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
- Memu Kapulam: 'మేము కాపులం' టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఈ ప్రాజెక్ట్‌పై భారీ నమ్మకంతో ముందుకెళ్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో ముఖ్యపాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ మోత మోగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకలో తారల సందడి, లైవ్ పెర్ఫార్మెన్స్ లు ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా విజయ్ దేవరకొండ స్పీచ్‌పై అభిమానులకి బోలెడు ఆసక్తి ఉంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..