Keerthy Suresh : కీర్తిసురేష్ పెళ్లి ఎప్పుడు – ఎక్కడంటే..?
- మహానటి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్
- చిరకాల మిత్రుడిని పెళ్లాడనున్న కీర్తి సురేష్
- త్వరలో కీర్తి పెళ్లిపై అఫీషియల్ గా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుని తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది కీర్తి . ఇటీవల కీర్తి సోలోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. కాగా కీర్తి పెళ్లి అని ఇటీవల న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. ఓ సారి కమెడియన్ తో లవ్ అని, మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని , ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్మెంట్ రోజుకొకపుకార్లు వినిపించాయి.
Also Read : Pushpa -2 : ఇది సార్ ‘పుష్పరాజ్’ గాని బ్రాండ్..
Also Read
- Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
- Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
- Nara Rohit: కొత్త సినిమా మొదలెట్టిన నారా రోహిత్
- Modi : 'రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా' .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వార్తలు నిజమే అని కోలీవుడ్ మీడియా అంటోంది. కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోని తత్తిల్ ను పెళ్లాడబోతుంది. కీర్తి, ఆంటోనీ గత 15సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారట. ఇక ఆంటోనీ విషయానికి వస్తే కేరళ లోని కొచ్చికి చెందిన వాడు. గత పదేళ్లుగా ఆంటోనీ దుబాయ్ లో పెద్ద బిజినెస్ మాన్ గా సెటిల్ అయ్యారు. ఎప్పటి నుండో ప్రేమలు ఉన్న ఈ జంట పెద్దల అంగీకారం కోసం ఎదురుచూస్తూ మొత్తానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకోబోతున్నారు. కీర్తి , ఆంటోని కళ్యాణం డిసెంబరు 11న ఫిక్స్ చేశారట. ఈ వివాహ వేడుకను గోవా బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ లా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారట. మొత్తానికి మహానటి మెట్టినింట అడుగుపెట్టనుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
తాజావార్తలు
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
-
Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!
-
Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?