Baby John : పసుపు తాడుతో సినిమా ప్రచారంలో ‘కీర్తి సురేష్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కొద్ది రోజుల క్రితం తన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీని వివాహమాడిని సంగతి తెలిసిందే. గోవాలోనికి ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమక్షంలో హిందూ వివాహ పద్దతిలో అలాగే క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకుంది. అందుకు సంబందించిన ఫోటోలను కూడా కీర్తి తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో సినీ ప్రేక్షకులు, కీర్తి ఫ్యాన్స్ నవదంపతులు శుభాకాంక్షలు తెలియజేసారు.
Also Read : DhanaShree : చాహల్ చెలి సొగసులు చూస్తే.. చలి ఎటుపోయెనో!
Also Read
మరోవైపు కీర్తి పెళ్లికి ముందు కొన్ని సినిమాలలో నటించింది. అందులో వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న ‘బేబీ జాన్’ ఒకటి. అట్లీ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన తేరి సినిమాకు అఫీషియల్ రీమేక్. అయితే ఈ సినిమా షూటింగ్ ,ముగించిన కీర్తి పెళ్లి పనుల కారణంగా ప్రమోషన్స్ లకు కొద్ది రోజులగా దూరంగా ఉంది. పెళ్లి కార్యక్రమాలు ముగించి బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది కీర్తి. కానీ ఈ ప్రమోషన్స్ కు మోడరన్ డ్రెస్ లో మేడలో పసుపు తాడుతో వచ్చింది. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే నిర్మాతల మేలుకోరి పెళ్లయిన రెండు మూడు రోజులలోనే ఇలా ప్రమోషన్స్ కు రావడం అభినందించదగ్గ విషయం అని నెటిజన్స్ కీర్తిని ప్రసంశిస్తున్నారు. భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!