Actress Kasturi : అరెస్టుకు ముందు వీడియో రికార్డు చేసిన కస్తూరి
- తమిళ నటి కస్తూరి అరెస్ట్
- ప్రస్తుతం పోలీసుల రిమాండ్ లో ఉన్న నటి కస్తూరి
- లాయర్ ద్వారా వీడియో రిలీజ్ చేసిన కస్తూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సీనీ నటి కస్తూరి తెలుగు వారినుద్దేశిస్తూ అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు వచ్చారు. ఇప్పుడు వారంతా తమది తమిళజాతి అంటున్నారు. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరు ఎవరు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటికస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు సమన్లు జారీ చేసేందుకు ప్రయత్నించగా, ఆమె ఇంటికి తాళం వేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటాన్ని గుర్తించారు.దాంతో కేసులకు బయపడి నటి కస్తూరి ఎవరికికనిపించకుండా పోయారు.
Also Read : Sreeleela : పుష్ప -2 ట్రైలర్ కే హైలెట్ గా శ్రీలీల
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
మరోవైపు తెలుగు వారిపై తన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పిన ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు నమోదు చేశారంటూ నటి కస్తూరి వెల్లడిస్తూ ముందస్తూ బెయిల్ కోరింది పరారీలో ఉన్న నటి కస్తూరి. బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో పోలీసులు తీవ్రంగా గాలించి హైదరాబాద్ పుప్పాల గూడ BRC అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఉందన్న సమాచారం తెలుసుకుని, నార్సింగ్ పోలీసుల సహకారంతో కస్తూరి ని అరెస్ట్ చేయగా కోర్టు పోలీసుల కస్టడీకి అప్పగించింది. ఇదిలా ఉండగా కస్తూరి అరెస్ట్ కాక మునుపు ఓ వీడియో ను రికార్డు చేసి ఉంచింది. కస్తూరి ఆ విడియోలో ‘నేను ఎక్కడికి పారిపోలేదు, షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చాను, మా ఇంట్లోనే ఉన్నాను, షూటింగ్ అయిపోయిన వెంటనే పోలీసులకు సహకరించాను, నాకు ఎలాంటి భయము లేదు, ఎగ్మోర్ పోలీసులు తనను తీసుకెళ్లడానికి వచ్చారని వారికి పూర్తిగా సహకారం అందించాను’ అని వీడియో రికార్డ్ చేసి తన లాయర్ ద్వారా విడుదల చేసింది.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!