తమిళ సీనీ నటి కస్తూరి తెలుగు వారినుద్దేశిస్తూ అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు వచ్చారు. ఇప్పుడు వారంతా తమది తమిళజాతి అంటున్నారు. మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరు ఎవరు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నటికస్తూరి పై చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు సమన్లు జారీ చేసేందుకు…