కార్తీక్ రాజు హీరోగా సందీప్ గోపిశెట్టి హారర్ మూవీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారాణంగా సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోందని, షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని సందీప్ తెలిపాడు. సీనియర్ నటులు పోసాని కృష్ణ మురళీ, భీమనేని శ్రీనివాసరావు, దేవి ప్రసాద్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఘంటశాల విశ్వనాథ్ సంగీతం అందిస్తున్నారని, మహి సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నెరవేర్చుతున్నారని దర్శక నిర్మాత చెప్పారు.
Read Also : జూలై 23న శిల్పాశెట్టి ‘హంగామా -2’
Also Read
హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ, ‘మిస్తీతో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. చిన్నపాప తన్వి ఇందులో కీలక పాత్ర చేసింది. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. దర్శకుడు సందీప్ సినిమాపై ప్యాషన్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. యూరప్‌లో పాటలను లైవ్ ఆర్కెస్ట్రాతో మిక్స్ చేయించారు’’ అన్నారు. ఈ చిత్రంలో తాను విలన్ పాత్ర చేస్తున్నానని ప్రశాంత్ కార్తి చెప్పారు. నటి ఆమని మాట్లాడుతూ ‘‘చిన్న పాప మీద బేస్ అయ్యి నడిచే ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. మంచి ఎమోషన్స్ ఉంటాయి. సందీప్ మంచి స్టార్ కాస్టింగ్‌తో, మంచి అవుట్‌పుట్ రాబట్టుకుంటున్నారు. మంచి పాత్ర చేస్తున్నాను. సినిమా బాగా వచ్చింది. ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమా’’ అన్నారు.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..