Karthi : మా బ్రదర్ తారక్ దేవర వార్ ఫైర్ లాంటి పెద్ద సినిమా : తమిళ హీరో కార్తీ
- గ్రాండ్ గా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్
- అతిధులుగా విశ్వక్ ప్రశాంత్ వర్మ
- సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
Also Read : Karthi : క్షమాపణలు తెలిపిన తమిళ హీరో కార్తీ.. పూర్తి వివరాలు ఇవే..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఐ లవ్ యు బ్రదర్స్. మీ ప్రేమకి థాంక్ యూ. మీరు లేకపోతే నేను లేను. ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ లుగా వచ్చిన విశ్వక్, ప్రశాంత్ వర్మ, సురేష్ బాబు గారు, సునీల్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు సినిమాలంటే బాహుబలి లాంటి బిగ్ స్కేల్ సినిమాలు ఐడెంటిటీ. కే విశ్వనాథ్ గారి సినిమాలు, పెద్దవంశి గారి సినిమాలు, వసంత కోకిల లాంటి సినిమాలు హార్ట్ కి క్లోజ్ అయిన ఎన్నో సినిమాలు ఇక్కడనుంచి వచ్చాయి. అప్పుడే 96 అనే అద్భుతమైన క్లాసిక్ సినిమా తీసిన డైరెక్టర్ దగ్గర నాకోసం ఒక కథ ఉందని విన్నాను. స్క్రిప్ట్ చదివినప్పుడు చాలాసార్లు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. అన్నయ్య సూర్యకి ఈ స్క్రిప్ట్ ఇచ్చాను. ఆయన ఇలాంటి కథలు నీకే ఎలా దొరుతుతాయి? అని అన్నారు. 27 మా బ్రదర్ తారక్ దేవర సినిమా రాబోతుంది. తారక్ కి, తారక్ కి ఫ్యాన్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద హిట్ కొట్టాలి. దేవర వార్ ఫైర్ లాంటి పెద్ద సినిమా. మనది సిరిమల్లె చెట్టు లాంటి బ్యూటీఫుల్ ఫిల్మ్. ఈ సినిమాని చాలా మనసుపెట్టి చేశాం. అందరూ వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఊపిరి నాకు చాలా స్పెషల్ ఫిలిం. మీడియా సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాలు రావడం చాలా కష్టం. 96 ఎలా అయితే హార్ట్ కి నచ్చిందో. సత్యం సుందరం కూడా మీ మనసుకి నచ్చుతుంది. తప్పకుండా అందరూ సినిమా చూడండి. అందరికీ థాంక్యూ’ అన్నారు
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!