Kantara Chapter1: కాంతార కోసం ఎవరూ చేయని పని చేస్తున్న రిషబ్ శెట్టి.. ?
- కాంతార కు ప్రిక్వెల్ తెరకెక్కిస్తున్న రిషబ్
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్
- జాతీయ అవార్డు గెలుచుకున్న రిషబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడలో గతేడాది వచ్చిన ‘కాంతార’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం చేసిన కాంతార చడీచప్పుడు లేకుండా వచ్చి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ సినిమాను రూ.16 కోట్లతో నిర్మించింది. కన్నడతో పాటు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయి ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో కన్నడ ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి అవార్డ్ సాధించాడు. ప్రస్తుతం కాంతారకు ప్రిక్వెల్ నిర్మిస్తున్నాడు రిషబ్. ‘కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1’ ను భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
Also Read: Tollywood: టాలీవుడ్ టాప్ -10 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..
Also Read
- 418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే 'పాన్-ఇండియా' రేంజ్‌కు మారిన '418' రిలీజ్!
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
‘కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1’ షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో కత్తి యుద్దానికి రిలేటెడ్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి కలరిపయట్టు విద్యను, గుర్రపు స్వారీ వంటి వాటిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. . కదంబ యుగంలో సాగే కథనంతో కాంతార ఏ లెజెండ్ చాప్టర్ – 1 రాబోతున్నారు తెలుస్తోంది. అతి త్వరలో ఈ చిత్ర షూటింగ్ ముగించి విఎఫెక్స్ కోసం ఆరు నెలల సమయం తీసుకుంటున్నారని టాక్. 2025 సమ్మర్లో విడుదల చేయాలనుకుంటున్నారట. కాంతార మొదటి భాగం నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ రాబోతున్న ప్రిక్వెల్ ను నిర్మించనుండగా అజనీష్ లోకానాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?