Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల రాజకీయాల్లో.. ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా గడిపారు. ఆ లాంగ్ బ్రేక్ తర్వాత ఆమె మళ్లీ బాలీవుడ్‌లోకి గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే కంగనా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అండ్ ఐకానిక్ చిత్రమైన ‘క్వీన్’ (Queen) సీక్వెల్ ‘క్వీన్ 2’ (Queen 2) షూటింగ్‌ను ఇటీవలే ముంబైలో ప్రారంభించారు. అయితే కంగనా మెడలో నల్లపూసల గొలుసు (మంగళసూత్రం), చేతులకు మట్టిగాజులతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన తాజా వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ లుక్ చూసి ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. కానీ
మొదటి భాగంలో చిన్న టౌన్ అమ్మాయిగా అమాయకంగా కనిపించిన ‘రాణి’ (కంగనా).. ఈ సీక్వెల్లో ఒక మోడ్రన్ సిటీ గర్ల్‌గా, మరింత స్ట్రాంగ్ అండ్ స్మార్ట్‌గా కనిపించబోతోంది. ‘క్వీన్’ మొదటి భాగంలో పారిస్, ఆమ్స్టర్డ్యామ్ నగరాల్లో ఒంటరిగా హనీమూన్ ఎంజాయ్ చేసిన రాణి.. ఈ సీక్వెల్లో ఒక ప్రత్యేకమైన ప్లాట్ పాయింట్ వల్ల భారతదేశంలోని వివిధ నగరాల్లో పర్యటిస్తూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోనుంది. కాగా ఈ సినిమాలోని ఒక కీలకమైన సీన్ లేదా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసమే కంగనా మెడలో మంగళసూత్రం, చేతులకు గాజులు ధరించి సాంప్రదాయ లుక్‌లో కనిపించారు. షూటింగ్ లొకేషన్ నుండి ఆమె కారు ఎక్కుతున్న సమయంలో తీసిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా కంగనా సీక్రెట్ మ్యారేజ్ రూమర్స్‌కు దారితీసింది.
Also Read
తాజావార్తలు
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!